చంద్రబాబు సీనియారిటీపై ఉండవల్లి ఫైర్ (వీడియో‘

Published : Jun 08, 2017, 07:37 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
చంద్రబాబు సీనియారిటీపై ఉండవల్లి ఫైర్ (వీడియో‘

సారాంశం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి.

‘నేనే దేశం మొత్తం మీద అందరికన్నా సీనియర్’,  ‘నేను ఎవరికీ భయపడను’...

ఇది ఇటీవల చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యఖ్యలపై వివిధ పార్టీలకు చెందిన నేతలు ఎవరికి తోచినట్లు వారు స్పందిస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. మీరే వినండి ఉండవల్లి ఏమన్నారో...

 

 

 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే