కోరిక తీర్చాలని మహిళ చేయి పట్టుకున్న వాలంటీర్ (వీడియో)

Published : Aug 29, 2020, 06:16 PM ISTUpdated : Aug 29, 2020, 06:25 PM IST
కోరిక తీర్చాలని మహిళ చేయి పట్టుకున్న వాలంటీర్ (వీడియో)

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఓ గ్రామ వాలంటీర్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె చేయి పట్టుకుని తన కోరిక తీర్చాలని డిమాండ్ చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. కోరిక తీర్చాలంటూ ఓ గ్రామ వాలంటీర్ మహిళ చేయి పట్టుకున్నాడు. బండి ఆత్మకూరు మండలం బి. కోడూరు గ్రామానికి చెందిన మహిళను అదే గ్రామానికి చెందిన వాలంటీర్ సుభాన్ కోరిక తీర్చాలని వేధించాడు. బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి పోలీసులు చేశారు. 

వాలంటీర్​ను అరెస్టు చేసినట్లు నంద్యాల సీఐ మల్లికార్జున తెలిపారు.

ఈ వీడియో చూడండి...

"

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?