గుండెపోటుతో విశాఖ స్టీల్ ప్లాంట్ డీజీఎం హఠాన్మరణం..

Published : Apr 18, 2023, 07:37 AM IST
గుండెపోటుతో విశాఖ స్టీల్ ప్లాంట్ డీజీఎం హఠాన్మరణం..

సారాంశం

గుండెపోటు మరొకరిని బలి తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ డీజీఎం ప్రసాద్ నడుస్తూనే కుప్పకూలి మరణించారు. 

విశాఖపట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్ డీజీఎం ప్రసాద్ హఠాన్మరణం చెందారు. స్టీల్ ప్లాంట్ డీజీఎం టీవీవీ ప్రసాద్  ఆకస్మికంగా మృతి చెందారు. నడుస్తూ, నడుస్తూనే టీవీవీ ప్రసాద్ కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనను పరీక్షించిన వైద్యులు తీవ్రమైన గుండెపోటు కారణంగానే మృతి చెందినట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు