ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ను కలిశా.. : విజయ్ సాయి రెడ్డి

Published : Dec 28, 2021, 10:10 AM IST
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ను కలిశా.. : విజయ్ సాయి రెడ్డి

సారాంశం

నరసాపురంలో  భాగవత్ ను కలుసుకో గలిగే  భాగ్యం దక్కిందని,  ఆయనను కలుసుకోగలగడం గొప్ప గౌరవం అంటూ  విజయసాయి ట్వీట్ చేశారు. భగవత్ మార్గదర్శకత్వం తనకు లభించిందంటూ ఫోటోలు కూడా జతచేశారు. 

నరసాపురం :  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ Mohan Bhagwat ఆశీస్సులు తీసుకున్నానని వైసీపీ ఎంపీ Vijayasaireddy తెలిపారు.  నరసాపురంలో  భాగవత్ ను కలుసుకో గలిగే  భాగ్యం దక్కిందని,  ఆయనను కలుసుకోగలగడం గొప్ప గౌరవం అంటూ  విజయసాయి ట్వీట్ చేశారు. భగవత్ మార్గదర్శకత్వం తనకు లభించిందంటూ ఫోటోలు కూడా జతచేశారు. 

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్