Tirumala Visit: తిరుమల శ్రీవారి సేవలో విడదల రజినీ, సీవి ఆనంద్ కుటుంబాలు | Asianet News Telugu

Tirumala Visit: తిరుమల శ్రీవారి సేవలో విడదల రజినీ, సీవి ఆనంద్ కుటుంబాలు | Asianet News Telugu

Published : Mar 14, 2026, 01:00 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీవీ ఆనంద్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అదే సమయంలో వైసీపీ మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, విడదల రజిని కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.