ఏపీలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని మాజీ హోం మంత్రి తానేటి అనిత అన్నారు. ఆడపిల్లల జోలికి వస్తే తాట తీస్తా అన్న పవన్ కళ్యాణ్ ఏమైపోయారని ప్రశ్నించారు.