మహానాడులో నరసింహారావు అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగుల దాడి..

Published : Nov 27, 2021, 12:41 PM IST
మహానాడులో నరసింహారావు అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగుల దాడి..

సారాంశం

దాడి ఘటనపై మంగళగిరి డీఎస్పీ రాంబాబు స్పందించారు. నరసింహారావు దాడి ఘటనపై నార్త్ సబ్ డివిజన్ డి.ఎస్.పి. రాంబాబు స్పందించారు. ఘటన మీద పూర్తి దర్యాప్తు చేస్తామన్నారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

గుంటూరు జిల్లా : తాడేపల్లి, Mahanaduలో నరసింహారావు అనే వ్యక్తి పై గుర్తు తెలియని వ్యక్తులు attack చేశారు. ఈ మేరకు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న తాడేపల్లి పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. 

దాడి ఘటనపై మంగళగిరి డీఎస్పీ రాంబాబు స్పందించారు. నరసింహారావు దాడి ఘటనపై నార్త్ సబ్ డివిజన్ డి.ఎస్.పి. రాంబాబు స్పందించారు. ఘటన మీద పూర్తి దర్యాప్తు చేస్తామన్నారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

సదరు victim ఫిర్యాదు దారుడు.. తన ఫిర్యాదులో దాడికి కారణంగా ఎలాంటి రాజకీయ కోణాలు విశ్లేషించలేదని తెలిపారు. అయినా కూడా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేసి బాధితుడికి న్యాయం జరిపిస్తామని నార్త్ సబ్ డివిజన్ డి.ఎస్.పి. రాంబాబు అన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్