14 ఏళ్ల మైనర్ బాలికను గర్భవతిని చేసిన మేనమామ (వీడియో)

Published : Oct 27, 2021, 10:18 AM IST
14 ఏళ్ల మైనర్ బాలికను గర్భవతిని చేసిన మేనమామ (వీడియో)

సారాంశం

కళ్యాణదుర్గం పట్టణంలోని చర్చ్ కాలనీకి చెందిన 28 ఏళ్ల మేనమామ 14 ఏళ్ల వయసున్న మేనకోడలిని లొంగదీసుకున్నాడు. ఆ తరువాత ఎవ్వరికీ అనుమానం రాకుండా తరచుగా ఆమె మీద rape చేసేవాడు.

అనంతపురంలో అమానుషం చోటు చేసుకుంది. 14 యేళ్ల మైనర్ పై మేనమామ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మైనర్ బాలికను మాయ మాటలతో లొంగదీసుకుని ఆమె మీద తరచుగా అత్యాచారం చేయడమే కాకుండా.. గర్భిణీని చేసిన 28 ఏళ్ల మామ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. 

"

కళ్యాణదుర్గం పట్టణంలోని చర్చ్ కాలనీకి చెందిన 28 ఏళ్ల మేనమామ 14 ఏళ్ల వయసున్న మేనకోడలిని లొంగదీసుకున్నాడు. ఆ తరువాత ఎవ్వరికీ అనుమానం రాకుండా తరచుగా ఆమె మీద rape చేసేవాడు.

ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. బాలిక వ్యవహారం అనుమానాస్పదంగా అనిపించడం, తరచుగా అనారోగ్యానికి గురవుతుండడంతో తల్లికి అనుమానం వచ్చింది. ఆస్పత్రికి తీసుకువెడితే విషయం బయటపడింది. దీంతో తల్లి షాక్ కు గురయ్యింది. 

చెల్లి అని చెప్పి.. వివాహేతర సంబంధం.. చివరకి సస్పెండయి.. ఓ పోలీసు బాగోతం..

ప్రస్తుతం మైనర్ బాలిక 11 వారాల గర్భిణీ అని వైద్యుల ద్వారా నిర్ధారణ అయ్యింది. బాలికను parents గద్దించగా.. మేనమామ చేస్తున్న అకృత్యం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడి  మీద పోలీసులు Pocso Act కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్