ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు..!

Published : Feb 08, 2023, 01:40 PM ISTUpdated : Feb 08, 2023, 02:42 PM IST
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు..!

సారాంశం

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఈరోజు ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు.

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఈరోజు ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే చంద్రశేఖర్ రెడ్డికి గుండెలోని రెండు వాల్వ్స్ బ్లాక్ అయినట్టుగా వైద్యులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం చంద్రశేఖర్‌రెడ్డిని చెన్నైకి తరలించాలనే ఆలోచనలో ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు