కాకినాడ : వెల్డింగ్ షాపులో పేలిన సిలిండర్.. ఇద్దరి మృతి

Siva Kodati |  
Published : Aug 20, 2022, 07:41 PM IST
కాకినాడ : వెల్డింగ్ షాపులో పేలిన సిలిండర్.. ఇద్దరి మృతి

సారాంశం

కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వెల్డింగ్ షాపులో సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

ప్ర‌ధాని మోదీతో గంట‌న్న‌ర స‌మావేశ‌మైన సీఎం చంద్ర‌బాబు.. ఏం మాట్లాడ‌రంటే.?
Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం