చూస్తుండగానే ముగ్గురు ప్రాణాలు పోయాయి (వీడియో)

Published : May 28, 2018, 11:09 AM IST
చూస్తుండగానే ముగ్గురు ప్రాణాలు పోయాయి (వీడియో)

సారాంశం

ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయో ఈ వీడియోలో చూడండి.

వేసవి సెలవుల్లో నెల్లూరు పెన్నా నదిలో, స్థానికంగా ఉండే చెరువులు, గుంటల్లో ఈతకొట్టడానికి వెళ్లే విద్యార్థులారా ఒక్క నిమిషం ఆలోచించండి. ఈత వచ్చుకదా అని లోతు తెలియకుండా గుంటల్లో దిగితే ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయో ఈ వీడియోలో చూడండి. సెల్ ఫోన్ లో వీడియో రికార్డింగ్ ఆన్ చేసి మరీ ముగ్గురు స్నేహితులు నీటిగుంటలో దిగారు. ముగ్గురూ ఈతవచ్చినవాళ్లే, కానీ వీరిలో ఒక్కడే బతికాడు. మిగిలిన ఇద్దరూ ఒకరికొకరు అన్నట్టుగా నీటమునిగి చనిపోయారు.

 

PREV
click me!

Recommended Stories

AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్
IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్