‘హోదా’ పై నేతల మాటలు

Published : Jan 27, 2017, 08:14 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
‘హోదా’ పై నేతల మాటలు

సారాంశం

రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ప్రత్యేకహోదా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయడు ముత్యాల్లాంటి మాటలు చెప్పారు.

ఘనత వహించిన మన నేతల వల్లే రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేకహోదా అంశం తీవ్ర వివాదాస్పదమైంది. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం ఒకలాగ మాట్లాడిన నేతలు ఎన్నికలై గద్దెనెక్కకగానే నిసిగ్గుగా యు టర్న్ తీసుకున్నారు. ఇపుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ప్రత్యేకహోదా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయడు ముత్యాల్లాంటి మాటలు చెప్పారు. ఎన్నికలకు ముందు ఏమన్నారు, ఎన్నికల తర్వాత ఏం మట్లాడారు, ఇపుడు ఏం మాట్లాడుతున్నరో అందరికీ తెలుసుకోవాలి.  ఒకవేళ మరచిపోయుంటే గుర్తు చేయటమే ఉద్దేశ్యం. వారి మాటల్లోనే ముత్యాలశరాలను విని తరించండి.

 

 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?