
కడప జిల్లా స్ధానిక సంస్ధల కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి బిటెక్ రవి గెలిచారు. నిజానికి ఇక్కడ మెజారిటి ఓట్ల వైసీపీకే ఉన్నాయి. కానీ పోల్ మేనేజ్ మెంట్ వల్ల టిడిపి అభ్యర్ధి గెలిచారు. మొదటి రౌండ్ నుండి మెజారిటీ దోబూచులాడింది. కానీ చివరకు రవినే విజయం వరించింది. మొత్తం మీద వైసీపీ అభ్యర్ధి వైఎస్ వివేకానంద రెడ్డి అధికార పార్టికి గట్టిపోటి ఇచ్చినట్లే. అవస్తలు పడిన బిటెక్ మొత్తం మీద 33 ఓట్ల మెజారిటితో గెలిచారు.