(వీడియో) చిన్న పిల్లలతో ఎలా ప్రచారం చేయిస్తున్నారో చూడండి

Published : Aug 14, 2017, 03:04 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
(వీడియో) చిన్న పిల్లలతో ఎలా ప్రచారం చేయిస్తున్నారో చూడండి

సారాంశం

ఇవేవీ చాలవన్నట్లుగా చిన్న పిల్లలను కూడా ప్రచారంలోకి దింపారు.

నంద్యాలలో టిడిపి ప్రచారంలో కొత్తపుంతలను తొక్కుతోంది. ఒకవైపు మంత్రులను, నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇంకోవైపు అధికార యంత్రాంగాన్ని కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇవేవీ చాలవన్నట్లుగా చిన్న పిల్లలను కూడా ప్రచారంలోకి దింపారు. ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం చిన్న పిల్లలను ప్రచారంలోకి దింపకూడదు. అయితే ఏ నిబంధనను పట్టించుకోని టిడిపి ఇ సి నిబందనను మాత్రం ఆచరిస్తుందా?  టిడిపినే కాదు ఎవరు చేయించినా తప్పే.మీరే చూడండి ప్రచారం గురించి పిల్లలు ఏం చెబుతున్నారో ?

PREV
click me!

Recommended Stories

నేను మారాను నన్ను నమ్మండి అనడం చంద్రబాబు కి అలవాటే: Perni Nani Comments | YCP | Asianet News Telugu
మాస్క్ అడిగితె చంపేస్తారా? Varla Ramaiah Serious Comments on YS Jagan | Viral | Asianet News Telugu