మోహన్ బాబుని కలిసిన టీడీపీ ఎమ్మెల్సీ

Published : Sep 26, 2018, 11:34 AM IST
మోహన్ బాబుని కలిసిన టీడీపీ ఎమ్మెల్సీ

సారాంశం

మోహన్ బాబుని పరామర్శించిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న

సినీ నటుడు మోహన్ బాబుని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కలిశారు. ఇటీవల మోహన్ బాబు తల్లి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న బుద్దావెంకన్న తిరుపతి రంగంపేట గ్రామం వెళ్లి మోహన్‌బాబును ఆయన నివాసంలో కలిసి పరామర్శించి సానుభూతి తెలియజేశారు. వెంకన్న వెంట ఆయన కుమారుడు వరుణ్‌ ఉన్నాడు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్