ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి మళ్లీ నోటీసులు

Siva Kodati |  
Published : Sep 27, 2020, 07:34 PM ISTUpdated : Sep 27, 2020, 10:51 PM IST
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి మళ్లీ నోటీసులు

సారాంశం

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్  ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు నివాసానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నదిలో వరద ప్రవాహం 5 లక్షల క్యూసెక్కులకు చేరడంతో నోటీసులు జారీ చేశారు

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్  ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు నివాసానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నదిలో వరద ప్రవాహం 5 లక్షల క్యూసెక్కులకు చేరడంతో నోటీసులు జారీ చేశారు.

చంద్రబాబుతో పాటు కృష్ణా కరకట్టపై ఉన్న ఇతర నివాసాలకు నోటీసులు ఇచ్చారు అధికారులు. వరద కారణంగా ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలోనూ చంద్రబాబు నివాసానికి అధికారులు నోటీసులు ఇవ్వడం పెద్ద దుమారం రేపింది. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్