ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి ప్రధాన పార్టీలు ఈ సమావేశాన్ని బహిష్కరించాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి ప్రధాన పార్టీలు ఈ సమావేశాన్ని బహిష్కరించాయి. అఖిలపక్ష సమావేశం నిర్వహించడానికి ముందే పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడంపై ప్రధాన పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి ప్రధాన పార్టీలు ఈ సమావేశాన్ని బహిష్కరించాయి. అఖిలపక్ష సమావేశం నిర్వహించడానికి ముందే పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడంపై ప్రధాన పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. pic.twitter.com/SHB5FynJKq
— Asianetnews Telugu (@AsianetNewsTL)
ఎన్నికల విషయమై చర్చించాలని సమావేశాన్ని ఏర్పాటు చేసి అంతకుముందే ఎలా ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు.ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీలు ఈ సమావేశాన్ని బహిష్కరించాయి.
ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీలు ఈ సమావేశాన్ని బహిష్కరించాయి.ఈ సమావేశానికి వైసీపీ, కాంగ్రెస్, సీపీఎం ల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశానికి హాజరైన పార్టీల ప్రతినిధులు పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీకి సూచనలు చేసే అవకాశం ఉంది.. కరోనా విషయంలో కూడ పార్టీల ప్రతినిధులు కూడ ఎస్ఈసీతో పార్టీల నేతలు చర్చించే అవకాశం ఉంది .