
కృష్ణాజిల్లా, గన్నవరం మండలం దావాజిగూడెం హైస్కూల్లో యువకులు గందరగోళం సృష్టించారు. ఫ్రీ ఫైర్ గేమ్ విషయంలో జరిగిన గొడవలో రెండు వర్గాల మధ్య 30 మంది యువకులు ఘర్షణ పడ్డారు.
"
వీరిలో లో 20 మంది ఇంటర్ చదువుతున్న విద్యార్థులున్నారు. బ్లేడ్ లతో, కర్రలతో దాడి చేసుకున్నారు. దీంతో ఓ వ్యక్తికి చాతి మీద పెద్ద గాయమయ్యింది. యువకుల ఈ గొడవతో గ్రామస్తులు భయాందోళనలో పడ్డారు.