కాళ్లకు జీపీఆర్‌ఎస్ పరికరంతో పావురం.. అల్లూరి జిల్లాలో కలకలం..

Published : Feb 19, 2023, 01:02 PM IST
కాళ్లకు జీపీఆర్‌ఎస్ పరికరంతో పావురం.. అల్లూరి జిల్లాలో కలకలం..

సారాంశం

అల్లూరి జిల్లాలో పావురం సంచారం కలకలం రేపుతుంది. విలీన మండలాల్లో సంచరిస్తున్న పావురం కాలుకు జీపీఆర్‌ఎస్ ఉండటమే ఇందుకు కారణం. 

అల్లూరి జిల్లాలో పావురం సంచారం కలకలం రేపుతుంది. విలీన మండలాల్లో సంచరిస్తున్న పావురం కాలుకు జీపీఆర్‌ఎస్ ఉండటమే ఇందుకు కారణం.  వివరాలు.. జిల్లాలోని ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద జాలర్ల చేతికి చిక్కింది. అయితే పావురానికి జీపీఆర్‌ఎస్‌ అమర్చినట్టుగా జాలర్లు గుర్తించారు. ఇందకు సంబంధించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. జీపీఆర్ఎస్‌తో కూడిన పావురాన్ని వారికి అప్పగించారు. ఈ క్రమంలోనే పోలీసులు పావురం  ఎక్కడి  నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం