విశాఖలో కిడ్నాప్: రియల్టర్ సురక్షితం, నిందితుల నుండి రూ. 7 లక్షలు సీజ్

Published : Feb 19, 2023, 12:58 PM ISTUpdated : Feb 19, 2023, 05:26 PM IST
విశాఖలో కిడ్నాప్:  రియల్టర్  సురక్షితం,  నిందితుల  నుండి  రూ. 7 లక్షలు సీజ్

సారాంశం

విశాఖపట్టణంలో  రియల్టర్   మధుసూధన్ రావు‌ కిడ్నాప్  చేసిన  నిందితులను  పోలీసులు అరెస్ట్  చేశారు.  నిందితుల నుండి  రూ. 7 లక్షలను  సీజ్  చేశారు. 

విశాఖపట్టణం: విశాఖపట్టణంలో  రియల్టర్  మధుసూధన్ రావు కిడ్నాప్  కేసును  పోలీసులు ఛేదించారు.  ప్లాట్ల  విక్రయంలో  రియల్టర్  మధుసూధన్ రావు, రౌడీషీటర్  హేమంత్  మధ్య   వివాదం  నెలకొంది. దీంతో  రియల్టర్  మధుసూధన్ రావును  రౌడీషీటర్  హేమంత్    కిడ్నాప్ చేశాడు.  ఈ విషయమై రియల్టర్  మధుసూధన్ రావు  కుటుంబసభ్యులు   రెండు  రోజుల క్రితం  విశాఖపట్టణం  సీపీ  శ్రీకాంత్ ను కలిసి  ఫిర్యాదు  చేశారు.  రియల్టర్  మధుసూధన్ రావును  పోలీసులు  కిడ్నాపర్ల నుండి రక్షించారు.   నిందితుల నుండి  రూ.  7 లక్షలను పోలీసులు స్వాధీనం  చేసుకున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం