(వీడియో) వైజాగ్ లో వింత జీవుల కలకలం

Published : Nov 17, 2017, 09:10 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
(వీడియో) వైజాగ్ లో వింత జీవుల కలకలం

సారాంశం

వైజాగ్ లో వింత జీవులు కలకలం సృష్టిస్తున్నాయి.

వైజాగ్ లో వింత జీవులు కలకలం సృష్టిస్తున్నాయి. నగరంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి రాత్రి మూడు వింతజీవులు ప్రవేశించినట్లు కనుగొన్నారు. అవేంటనే విషయంలో ఎవరికీ అంతు పట్టటం లేదు వాటి దగ్గరకు పోవటానికి కూడా జనాలు భయపడుతున్నారు. భవన నిర్మాణంలో ఉన్న వారికి ఈ జీవులు కనిపించటంతో కాస్త హడావుడి మొదలైంది. దాంతో రెండు జీవులు భవనంలోని ఓ మూలకు చేరుకున్నాయి. మరో జీవి ఎక్కడుందో తెలియలేదు. మొత్తానికి అవేంటో ఎవరికీ అర్దం కాలేదు. 

 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu