దళిత క్రిస్టియన్లకు జరుగుతున్న అన్యాయంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. “దళిత క్రిస్టియన్లకు మోసం జరుగుతుంటే జగన్ ఆపలేరా?” అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.