ఏపీ ఫైబర్‌నెట్ స్కాంలో సాంబశివరావు అరెస్ట్.. కోర్టులో హాజరుపరచనున్న సీఐడీ

Siva Kodati |  
Published : Sep 18, 2021, 02:56 PM IST
ఏపీ ఫైబర్‌నెట్ స్కాంలో సాంబశివరావు అరెస్ట్.. కోర్టులో హాజరుపరచనున్న సీఐడీ

సారాంశం

ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణంలో సాంబశివరావును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ ఎండీగా సాంబశివరావు పనిచేశారు. కేంద్రం నుంచి డిప్యూటేషన్‌పై వచ్చి ఏపీలో విధులు నిర్వర్తించారు సాంబశివరావు.

ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణంలో సాంబశివరావును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ ఎండీగా సాంబశివరావు పనిచేశారు. కేంద్రం నుంచి డిప్యూటేషన్‌పై వచ్చి ఏపీలో విధులు నిర్వర్తించారు సాంబశివరావు. ఇప్పటికే సాంబశివరావుతో పాటు హరిప్రసాద్‌ను సీఐడీ ప్రశ్నించింది. ప్రస్తుతం సాంబశివరావుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు సీఐడీ అధికారులు. 

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు
AP Local Body Elections 2026 : మేయర్, మున్సిపల్ ఛైర్మన్ రిజర్వేషన్లు ఖరారు... ఎక్కడ, ఎవరికి అవకాశమో తెలుసా?