విజయనగరంలో బైకును గుద్దిన లారీ.. ఇద్దరు చిన్నారులు మృతి...! (వీడియో)

Published : Sep 18, 2021, 11:31 AM IST
విజయనగరంలో బైకును గుద్దిన లారీ.. ఇద్దరు చిన్నారులు మృతి...! (వీడియో)

సారాంశం

ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న చిన్నారులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నారులు ఇద్దరిని స్కూలుకు తీసుకువెడుతుండగా మార్గమధ్యంలో అపశృతి జరిగింది. 

విజయనగరం జిల్లా : విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చీపురుపల్లిలోని అపోలో మెడికల్ షాప్ ఎదురుగా ఈ విషాదం చోటు చేసుకుంది. బైకును లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. 

"

ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న చిన్నారులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నారులు ఇద్దరిని స్కూలుకు తీసుకువెడుతుండగా మార్గమధ్యంలో అపశృతి జరిగింది. బైకు నడుపుతున్న మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు