అక్టోబర్లో రాజమౌళి, ఫోస్టర్ భేటీ

Published : Sep 27, 2017, 03:58 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
అక్టోబర్లో రాజమౌళి, ఫోస్టర్ భేటీ

సారాంశం

మొత్తానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి లండన్ వెళ్ళి అమరావతి ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ ను కలుస్తున్నారు. అక్టోబర్ 11-13 తేదీల మధ్య లండన్ లో ఫోస్టర్ కార్యాలయంలో అమరావతి డిజైన్లపై పేద్ద వర్క్ షాప్ జరుగుతుంది. ఆ వర్కాషాపులో పాల్గొనేందుకే రాజమౌళి లండన్ వెళుతున్నారు.

మొత్తానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి లండన్ వెళ్ళి అమరావతి ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ ను కలుస్తున్నారు. అక్టోబర్ 11-13 తేదీల మధ్య లండన్ లో ఫోస్టర్ కార్యాలయంలో అమరావతి డిజైన్లపై పేద్ద వర్క్ షాప్ జరుగుతుంది. ఆ వర్కాషాపులో పాల్గొనేందుకే రాజమౌళి లండన్ వెళుతున్నారు. అదే సమయంలో ఫోస్టర్-రాజమైళి మధ్య డిజైన్లపై చర్చలు కూడా జరుగుతాయి. 24, 25 తేదీల్లో  చంద్రబాబు-ఫోస్టర్ మధ్య ప్రత్యేక సమావేశం కూడా జరుగుతుంది. అంటే అప్పటికి ఫైనల్ డిజైన్లను ఫోస్టర్ రెడీ చేసేస్తారన్నమాట. చివరాఖరుగా డిజైన్లు చంద్రబాబును ఆమోదిస్తే నవంబర్ లో వాటిని తీసుకుని ఫోస్టర్ తన బృందంతో అమరావతికి వస్తారు. లేదంటే కథ కంచికి...మనం ఇంటికి

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : కేవలం నాల్రోజులే సంక్రాంతి హాలిడేస్.. కానీ 11 సెలవులు ఎక్స్ట్రా
IMD Rain Alert : హిందూ మహాసముద్రంలో మరో తుపాను .. అక్కడ కుండపోత వర్షాలు.. తెలుగు రాష్ట్రాల సంగతేంటి..?