నెల్లూరు: వైసీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ.. పర్యటనను అడ్డుకున్న స్థానికులు (వీడియో)

Siva Kodati |  
Published : Jun 13, 2021, 06:33 PM IST
నెల్లూరు: వైసీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ.. పర్యటనను అడ్డుకున్న స్థానికులు (వీడియో)

సారాంశం

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో అధికార వైసీపీ ఎమ్మెల్యే కిలివేటీ సంజీవయ్యకు స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. ఆదివారం బీడీ కాలనీలో ఎమ్మెల్యే కార్యక్రమాన్ని స్థానికులు అడ్డుకున్నారు. చెత్త తరలించే వాహనాల పార్కింగ్ షెడ్డును ప్రారంభించడానికి ఎమ్మెల్యే సంజీవయ్య వచ్చారు

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో అధికార వైసీపీ ఎమ్మెల్యే కిలివేటీ సంజీవయ్యకు స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. ఆదివారం బీడీ కాలనీలో ఎమ్మెల్యే కార్యక్రమాన్ని స్థానికులు అడ్డుకున్నారు. చెత్త తరలించే వాహనాల పార్కింగ్ షెడ్డును ప్రారంభించడానికి ఎమ్మెల్యే సంజీవయ్య వచ్చారు. అయితే ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ స్థానికులు నినాదాలు చేశారు. దీంతో షెడ్డును ప్రారంభించకుండానే ఎమ్మెల్యే పోలీస్ భద్రత మధ్య వెనుదిరిగి వెళ్లిపోయారు.

 

"

PREV
click me!

Recommended Stories

నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP