జక్కంపూడి రాజాపై పోలీసుల దాడి వీడియోలు

Published : Oct 30, 2017, 04:26 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
జక్కంపూడి రాజాపై పోలీసుల దాడి వీడియోలు

సారాంశం

మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు కొడుకు, వైసీపీ నేత జక్కంపూడి రాజా విషయంలో పోలీసులు దారుణంగా వ్యవహరించారన్నది తేలిపోయింది.

మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు కొడుకు, వైసీపీ నేత జక్కంపూడి రాజా విషయంలో పోలీసులు దారుణంగా వ్యవహరించారన్నది తేలిపోయింది.

ద్రాక్షారామం నుండి రాజమండ్రికి భార్య, బిడ్డతో తిరిగి వస్తున్నపుడు దురదృష్ట ఘటన జరిగింది. రామచంద్రాపురంకు తమ కారు చేరుకోగానే ఓ నగల దుకాణం వద్ద కారును ఆపమని భార్య అడిగింది.

అందుకని రాజా కారు ఆపాడు. వెంటనే ఎస్ఐ నాగరాజు వచ్చి కారును తీయమని చెప్పారు. చేతిలో ఉన్న పిసిపాపను భార్యకు ఇచ్చేసి కారును తీస్తానని చెప్పినా వినలేదు.

 

అంతేకాకుండా రాజా కాలర్ పట్టుకుని కారులో నుండి బయటకు ఈడ్చేసారు. రోడ్డుపై రాజాను పోలీసులు ఎలా ఈడ్చుకుని పోతున్నారో వీడియో చూస్తే తెలుస్తుంది. జరిగిన ఘటనపై టిడిపి రామచంద్రాపురం ఎంఎల్ఏ తోట త్రిమూర్తులు కూడా పోలీసులనే తప్పుపడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu