పవన్ ట్విటర్ లో ఏం చేప్పారంటే...

Published : Dec 18, 2016, 12:23 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
పవన్  ట్విటర్ లో ఏం చేప్పారంటే...

సారాంశం

ఏపీ ప్రత్యేక హోదాపై ప్రశ్నించిన జనసేన అధినేత 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో బీజేపీ  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మరిచిపోయిందని సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు.

 

ట్విటర్ లో పవన్ కల్యాణ్ ఆదివారం ఏపీ ప్రత్యేక హోదాపై ట్వీట్ చేశారు.

 

‘‘ బీజేపీ ప్రకటించిన ప్యాకేజీలో ప్రత్యేక అనే పదం తప్ప వేరే ఏం లేదు. ఆంధ్రులను వెన్నెముక లేని వారిగా బీజేపీ చూస్తోంది.జైఆంధ్ర ఉద్యమంలో 400 మంది త్యాగాన్ని ఆంధ్రులు ఎప్పటికీ మరువలేరు.

 

రాజధాని లేకుండా భారీ ఆదాయ లోటును రాష్ట్రానికి ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన కంటి తుడుపు చర్యే’’ అని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

AP Minister: వైసీపీకి ఈసారి 11 సీట్లు కూడా రావు.. డీఎస్సీ వివాదంపై ఏపీ మంత్రి పవర్ ఫుల్ వార్నింగ్
Pawan Kalyan : అఫిషియల్ గా పేరు మార్చుకున్న పవన్ కల్యాణ్ భార్య.. అన్నా లెజినోవా కొత్త పేరేంటో తెలుసా?