పవన్‌ కల్యాణ్‌ అకౌంట్‌ హ్యాక్‌

Published : May 17, 2017, 09:50 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
పవన్‌ కల్యాణ్‌ అకౌంట్‌ హ్యాక్‌

సారాంశం

అకౌంట్ ను తనిఖీ చేసిన నిపుణులు అకౌంట్ హ్యాక్ అయినట్లు నిర్దారించారు. మరోవైపు ట్విట‍్టర్‌ హ్యాక్‌ అయిన విషయంపై పవన్‌  తన అభిమానులను అప్రమత్తం చేశారు.

హ్యాకర్లు ఎవ్వరినీ వదలటం లేదు. తాజాగా జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ ట్వట్టర్ అకౌంట్ హ్యాక్ కలకలం రేపుతోంది. అకౌంట్ హ్యాక్ చేయటమే కాకుండా పాస్‌వర్డ్‌ కూడా మార్చేశారు.  గత మూడు రోజుల నుంచి ట్విట్టర్‌ అకౌంట్‌ కు అంతరాయం ఏర్పడింది. ఏదో సాంకేతిక లోపం వల్లే అకౌంట్ తెరుచుకోవటం లేదనుకున్నారట పవన్. అయితే ఇవాళ ట్విట్టర్‌ అకౌంట్‌ పూర్తిగా స్తంభించడంతో అనుమానం వచ్చింది. వెంటనే ఐటీ నిపుణులతో సంప్రదించారట. అకౌంట్ ను తనిఖీ చేసిన నిపుణులు అకౌంట్ హ్యాక్ అయినట్లు నిర్దారించారు. మరోవైపు ట్విట‍్టర్‌ హ్యాక్‌ అయిన విషయంపై పవన్‌  తన అభిమానులను అప్రమత్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : ఈ వారంలో ఇంకా మూడ్రోజులే స్కూళ్లు, కాలేజీలు నడిచేది.. తర్వాత వరుస సెలవులు, ఎన్నిరోజులో తెలుసా?
అధికారులకి చెమటలు పట్టించిన ఫుడ్ కమీషన్ చైర్మన్ | AP State Food Commission Chairman