బ్రేకింగ్ : ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి కన్నుమూత

Siva Kodati |  
Published : Aug 01, 2022, 03:17 PM ISTUpdated : Aug 01, 2022, 05:26 PM IST
బ్రేకింగ్ : ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి కన్నుమూత

సారాంశం

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన స్వగృహంలో సోమవారం ఆమె తుదిశ్వాస విడిచారు. 

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన స్వగృహంలో సోమవారం ఆమె తుదిశ్వాస విడిచారు. ఉమా మహేశ్వరి ఎన్టీఆర్‌కు నాలుగో కుమార్తె. ఆమె హఠాన్మరణంతో నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. 

PREV
click me!

Recommended Stories

కాంగ్రెస్‌కి జ‌గ‌న్ అందుకే రాజీనామా చేశాడు.. విజయసాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
మరో రెండు రోజుల పాటు వర్ష సూచన.. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే