కర్ణాటక రాష్ట్రంలోని సింధనూరులో మంత్రి నారా లోకేష్ పాల్గొన్న కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మీ ఋణం తీర్చుకోవడానికే సింధనూరు వచ్చా” అంటూ అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.