(వీడియో) మంత్రికి చేదు అనుభవం

Published : Sep 12, 2017, 12:21 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
(వీడియో) మంత్రికి చేదు అనుభవం

సారాంశం

ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మంత్రి కాలువ శ్రీనివాసులుకు చేదుఅనుభవం ఎదురైంది. అది కుడా టిడిపిలో పనిచేసిన కార్యకర్త నుండే కావటం గమనార్హం.

ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మంత్రి కాలువ శ్రీనివాసులుకు చేదుఅనుభవం ఎదురైంది. అది కుడా టిడిపిలో పనిచేసిన కార్యకర్త నుండే కావటం గమనార్హం. కార్యక్రమంలో భాగంగా మంత్రి ఓ కార్యకర్త ఇంటికి మందీ మార్బలంతో కలిసి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్లిన మంత్రి కార్యకర్తను ఏమి కావాలని అడిగారు. దానికి కార్యకర్త మంత్రికో దండం పెట్టి తనకేమి వద్దని చెప్పి తనను వదిలేయమని అడిగారు. దాంతో కాలువ ఏదో ఒకటి అడగమని రెట్టించటంతో తన అనుభవాలను వివరించాడు. అదేంటో మీరు చూడండి.... 

 

PREV
click me!

Recommended Stories

విశాఖలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ | Pawan Kalyan Visakhapatnam Tour| Asianet News Telugu
పసిఫిక్ మహాసముద్రంలో తుపాను...ఏపీ, తెలంగాణలో వర్షాలు | AP & Telangana Weather | Asianet News Telugu