700 అడుగుల ఎత్తైన కృష్ణ మందిరం

Published : Oct 31, 2016, 12:40 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
700 అడుగుల ఎత్తైన కృష్ణ మందిరం

సారాంశం

ప్రపంచంలోనే ఎత్తైన కృష్ణ మందిరం రూ. 700 కోట్లతో 700 అడుగుల ఎత్తైన మందిరం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కృష్ణ మందిరం ఢిల్లీలో నిర్మితమవుతోంది. మందిరం ఎత్తు 700 అడుగులు. దాదాపు 700 కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న ఈ మందిరంలో సుమారు ఒకేసారి 5 వేల మంది భక్తులు ప్రార్ధన చేసుకోవచ్చు. ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకునేలా ఈ మందిరాన్ని ఇస్కాన్ నిర్మిస్తుండటం విశేషం. ఈ మందిరం ఉండే ప్రాంగణానికి నిర్వాహకులు బృందావనం అని పేరు పెట్టారు. ఈ మందిరం చుట్టూ చక్కటి పచ్కిక బయళ్ళు, తోటలతో అలరారేట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. 2022  సంవత్సరంలో మందిరాన్ని ప్రారంభించేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. మందిరం నిర్మాణ పురోగతిని త్వరలోనే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా వచ్చి చూడనున్నట్లు సమాచారం.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : కేవలం నాల్రోజులే సంక్రాంతి హాలిడేస్.. కానీ 11 సెలవులు ఎక్స్ట్రా
IMD Rain Alert : హిందూ మహాసముద్రంలో మరో తుపాను .. అక్కడ కుండపోత వర్షాలు.. తెలుగు రాష్ట్రాల సంగతేంటి..?