బ్లేడ్ బ్యాచ్ మధ్య ఘర్షణ.. చంపి రైల్వే యార్డ్‌లో పడేసిన ప్రత్యర్ధులు

Siva Kodati |  
Published : May 08, 2021, 06:44 PM IST
బ్లేడ్ బ్యాచ్ మధ్య ఘర్షణ.. చంపి రైల్వే యార్డ్‌లో పడేసిన ప్రత్యర్ధులు

సారాంశం

విజయవాడ వించిపేట సమీపంలో బ్లేడ్ బ్యాచ్ సభ్యులు మధ్య ఘర్షణ చెలరేగింది. వించిపేట- న్యూ రాజరాజేశ్వరి పేట మధ్యలో రైల్వే యార్డ్ సమీపంలో సూర్య అనే బ్లేడ్ బ్యాచ్ సభ్యుడు దారుణ హత్యకు గురయ్యాడు. హత్య చేసిన తర్వాత శవాన్ని రైల్వే యార్డులో పడేశారు దుండగులు. మృతుడు సూర్య పలు కేసుల్లో నిందితుడిగా వున్నాడు. 

విజయవాడ వించిపేట సమీపంలో బ్లేడ్ బ్యాచ్ సభ్యులు మధ్య ఘర్షణ చెలరేగింది. వించిపేట- న్యూ రాజరాజేశ్వరి పేట మధ్యలో రైల్వే యార్డ్ సమీపంలో సూర్య అనే బ్లేడ్ బ్యాచ్ సభ్యుడు దారుణ హత్యకు గురయ్యాడు.

హత్య చేసిన తర్వాత శవాన్ని రైల్వే యార్డులో పడేశారు దుండగులు. మృతుడు సూర్య పలు కేసుల్లో నిందితుడిగా వున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు రైల్వే యార్డుకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన విరాలు తెలియాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

TTD: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. బ్రహ్మోత్సవాల వేళ రూ. 300 టికెట్ల షెడ్యూల్ విడుద‌ల
AP Pensions: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెన్ష‌న్ల‌లో కీల‌క మార్పులు.. ఇక‌పై రెండు విధాలుగా డ‌బ్బులు