ఏపీకి అన్యాయం జరిగింది: కమల్‌నాథ్

Published : Feb 11, 2019, 05:53 PM IST
ఏపీకి అన్యాయం జరిగింది: కమల్‌నాథ్

సారాంశం

ఏపీ ప్రజలకు అన్యాయం జరిగిందని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ అభిప్రాయపడ్డారు.  

న్యూఢిల్లీ:  ఏపీ ప్రజలకు అన్యాయం జరిగిందని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ అభిప్రాయపడ్డారు.

సోమవారం నాడు న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దీక్షకు ఆయన మద్దతు ప్రకటించారు.  కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీలను అమలు  చేయాలని డిమాండ్ చేస్తూ బాబు దీక్ష చేస్తున్నారని ఆయన చెప్పారు.

ప్రధానమంత్రి మోడీ కారణంగా సమాజంలో చీలిక వచ్చిందన్నారు.  ఏపీ ప్రజలకు న్యాయం జరిగే వరకు తాము అండగా నిలుస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్  పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడ బాబు దీక్షలో పాల్గొని తన మద్దతు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

మోడీపై విమర్శలు: గురజాడ గేయంతో రామ్మోహన్ నాయుడు ప్రసంగం

28 ఏళ్ల పరిచయం: బాబు దీక్షలో ఆజాద్

ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు: శరద్ పవార్

మోడీ సభకు వైసీపీ ఫ్లెక్సీలు: గుట్టు విప్పిన లోకేష్

దేవుడి సాక్షిగా ప్రమాణం చేసి....: మోడీపై కేజ్రీవాల్ ఫైర్

ఏపీ డిమాండ్లు నెరవేర్చాలి: ములాయం

దీక్ష: జయరామ్ రమేష్‌కు చంద్రబాబు కితాబు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: మన్మోహన్ సింగ్

ఏపీ భారత్‌లో భాగం కాదా: చంద్రబాబు దీక్షకు రాహుల్ మద్దతు

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు