(వీడియో) ఇంగ్లీష్ లో కుడా ఘనాపాటే

Published : Sep 11, 2017, 09:31 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
(వీడియో) ఇంగ్లీష్ లో కుడా ఘనాపాటే

సారాంశం

నారా లోకేష్ తెలుగులోనే కాదు ఇంగ్లీష్ లో కుడా ఘనాపాటే.

నారా లోకేష్ తెలుగులోనే కాదు ఇంగ్లీష్ లో కుడా ఘనాపాటే. చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకోవటం వల్ల తెలుగు మాట్లాడటం సరిగా రాదని సరిపెట్టుకోవచ్చు. చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్న లోకేష్ అందులోనూ విదేశాల్లో కుడా చాలా కాలం వెలగబెట్టారు కదా? మరి, రాష్ట్రానికి, దేశానికి, కంపెనీకి తేడా తెలీకుండానే ఉందా? మొత్తానికి తనకు తెలుగైనా, ఇంగ్లీషైనా ఒకటే అన్నట్లుగా ఉంది లోకేష్ యవ్వారం. మీరే చూడండి ఢిల్లీలో ఎంత చక్కగా మాట్లాడారో?

                     

 

PREV
click me!

Recommended Stories

Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు పండగే.. ఈ వినాయక చవితికి ఏకంగా ఆరు రోజులు సెలవులే
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ఏపీలో వర్షాలు స్టార్ట్ | Asianet News Telugu