గిల్ కన్నుమూత

Published : May 26, 2017, 04:54 PM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
గిల్ కన్నుమూత

సారాంశం

పంజాబ్ లో ఉగ్రవాదుల పాలిట సింహస్వప్నంలా నిలచిన మాజీ డిజిపి కెపిఎస్ గిల్(82) ఈరోజు మృతిచెందారు.

పంజాబ్ లో ఉగ్రవాదుల పాలిట సింహస్వప్నంలా నిలచిన మాజీ డిజిపి కెపిఎస్ గిల్(82) ఈరోజు మృతిచెందారు. ఐపిఎస్ అధికారి అయిన గిల్ తన సర్వీసు మొత్త ఉగ్రవాదులను ఏరేయటంపైనే ప్రధాన దృష్టి పెట్టారు. పంజాబ్ లొనే కాకుండా కేంద్ర ప్రభుత్వం అవసరాలను గుర్తించి వివిధ చోట్ల తన సేవలను అందించారు. కొంతకాలంగా గిల్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1989లో పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.

PREV
click me!

Recommended Stories

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ప్రభంజనం.. వేల ఓట్ల మెజారిటీతో రికార్డు విజయాలు
SEC Anil Chandra Punetha: 23 మున్సిపాలిటీలు, 13వేల గ్రామపంచాయతీల ఎన్నికలపై త్వరలో నిర్ణయం