
ప్రొద్దుటారులో మరొక దారుణం.
ఈ రోజు ఉదయం కడప జిల్లా ప్రొద్దటూరు పట్టణంలో ప్రేమ విఫలమయి సెల్ టవర్ నుంచి దూకి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకునాడు.
వివరాలు అందాల్సి వుంది.
రెండు రోజుల కిందట ఇదే పట్టణంలో ఒక యువకుడిని నడిరోడ్డు మీద దారుణంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. అక్రమసంబంధం గొడవ హత్య కు దారి తీసింది.
ఈ రోజు విఫలప్రేమ వల్ల ఈ దుర్ఘటన జరిగిందని చెబుతున్నారు.