అమరావతి: రాజధాని రైతులకు హైపవర్ కమిటీ ఆఫర్ ఇదీ

Published : Jan 13, 2020, 01:25 PM ISTUpdated : Jan 13, 2020, 01:28 PM IST
అమరావతి:  రాజధాని రైతులకు హైపవర్ కమిటీ ఆఫర్ ఇదీ

సారాంశం

రాజధాని రైతులు తమ డిమాండ్లను ఈ నెల 17వ తేదీలోపుగా సమర్పించాలని హైపవర్ కమిటీ రైతులను కోరింది.


హైదరాబాద్: ఈ నెల 17వ తేదీ లోపుగా రాజధాని రైతులు తమ సమస్యలు, సూచనలు ఇవ్వాలని హై పవర్ కమిటీ రాజధాని రైతులకు సూచించింది.

సోమవారం నాడు హైపవర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో సమగ్రాభివృద్ధిపై చర్చించారు.  ఈ నెల 17వ తేదీలోపుగా రాజధాని రైతులు తమ సమస్యలను నేరుగా సీఆర్‌డీఏకు చెప్పాలని  హైపవర్ కమిటీ సూచించింది.

also read:పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీ బిజీ: ఆర్ఎస్ఎస్ నేతలతో భేటీ, ఏం జరుగుతోంది?

రాజధాని రైతులు తమ  సమస్యలను, సలహలను, సూచలను సీఆర్‌డీఏ దృష్టికి తీసుకురావాలని  హైపవర్ కమిటీ కోరింది.  ఈ నెల 17వ తేదీ సాయంత్రం మరోసారి హైపవర్ కమిటీ సమావేశం కానుంది. రైతుల సమస్యలు, సూచనలపై హైపవర్ కమిటీ చర్చించనుంది.
 

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu