బిగ్ బ్రేకింగ్: ఫిరాయింపులకు హైకోర్టు నోటీసులు

Published : Mar 13, 2018, 02:00 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
బిగ్ బ్రేకింగ్: ఫిరాయింపులకు హైకోర్టు నోటీసులు

సారాంశం

వైసిపి తరపున గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన 22 మంది ఎంఎల్ఏలకు నోటీసులు జారీ చేయాలని హై కోర్టు ఆదేశించింది.

ఫిరాయింపుల ఎంల్ఏలకు సంబంధించి మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన 22 మంది ఎంఎల్ఏలకు నోటీసులు జారీ చేయాలని హై కోర్టు ఆదేశించింది. ఫిరాయింపులను అనర్హులుగా ప్రకటించాలని ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎంఎల్ఏ అన్నా వెంకటరాంబాబు వేసిన కేసుపై ఈరోజు విచారణ జరిగింది. ఎంఎల్ఏలందరికీ వెంటనే నోటీసులు ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

PREV
click me!

Recommended Stories

చంద్రబాబుపై జగన్ పంచ్ లు EL NINO ఎఫెక్ట్ కాదు ఇది YELLOW NINO ఎఫెక్ట్ | Asianet News Telugu
Andhra Ooty: ఆంధ్ర ఊటీ.. అరకులో తప్పకుండా చూడాల్సిన టాప్ 10 ప్రదేశాలు ఇవే