వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుపై విచారణకు హైకోర్టు ఓకే

Published : May 20, 2019, 06:10 PM ISTUpdated : May 21, 2019, 10:42 AM IST
వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుపై విచారణకు హైకోర్టు ఓకే

సారాంశం

ఈవీఎంల కంటే ముందుగా ఐదు ఈవీఎంల వీవీప్యాట్‌ స్లిప్పులను కౌంటింగ్ చేయాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 21వ తేదీన ఉదయం పది గంటలకు ఈ పిటిషన్‌పై జస్టిస్ శ్యాంప్రసాద్ నివాసంలో  వాదనలు జరగనున్నాయి.

అమరావతి: ఈవీఎంల కంటే ముందుగా ఐదు ఈవీఎంల వీవీప్యాట్‌ స్లిప్పులను కౌంటింగ్ చేయాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 21వ తేదీన ఉదయం పది గంటలకు ఈ పిటిషన్‌పై జస్టిస్ శ్యాంప్రసాద్ నివాసంలో  వాదనలు జరగనున్నాయి.

ఈవీఎంలు, వీవీప్యాట్‌ స్లిప్పుల మధ్య తేడా వస్తే అన్ని వీవీప్యాట్‌ స్లిప్పులను కూడ లెక్కించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషనర్ సోమవారం నాడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. 

మంగళవారం నాడు లంచ్ మోషన్‌ను విచారణకు స్వీకరించింది. జస్టిస్ శ్యాంప్రసాద్ నివాసంలో వాదనలు జరగనున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్