ఖమ్మంలో విద్యార్థిని మృతి ఘటనపై ప్రభుత్వం సీరియస్: కమిటీ ఏర్పాటు

Published : Jul 15, 2019, 02:33 PM IST
ఖమ్మంలో విద్యార్థిని మృతి ఘటనపై ప్రభుత్వం సీరియస్: కమిటీ ఏర్పాటు

సారాంశం

ఖమ్మం హాస్టల్‌లో చోటు చేసుకొన్న ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.  షార్ట్‌ సర్క్యూట్‌తో ఓ విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే.

ఖమ్మం: ఖమ్మం హాస్టల్‌లో చోటు చేసుకొన్న ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.  షార్ట్‌ సర్క్యూట్‌తో ఓ విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే.

ఆదివారం నాడు ఖమ్మం హస్టల్ లో చోటు చేసుకొన్న సార్ట్ సర్క్యూట్ తో  స్పందన అనే విద్యార్ధిని మృతి చెందింది. స్థానికులు సకాలంలో స్పందించడంతో   చాలా మంది విద్యార్ధినులు సురక్షితంగా బయటపడ్డారు.

ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.  ఈ  విషయమై విచారణకు ప్రభుత్వం నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. హాస్టల్‌లో సార్ట్‌ సర్క్యూట్ కు గల కారణాలపై ఆరా తీయనుంది.  భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోనుంది.

PREV
click me!

Recommended Stories

TDP Net Worth : అమ్మో.. టీడీపీ అకౌంట్లో అన్ని వందల కోట్లా? చంద్రబాబు పార్టీ ఖర్చు, ఆదాయం లెక్కలు ఇవే..
వెన్నుపోటు పరిపాలన: మార్గాన్ని భరత్ | Margani Bharat Fires on Chandrababu | Asianet News Telugu