విశాఖలో నల్గొండ పోలీసులపై గంజాయి స్మగ్లర్ల దాడి.. కాల్పులు జరిపిన ఖాకీలు

Siva Kodati |  
Published : Oct 17, 2021, 06:27 PM ISTUpdated : Oct 17, 2021, 06:39 PM IST
విశాఖలో నల్గొండ పోలీసులపై గంజాయి స్మగ్లర్ల దాడి.. కాల్పులు జరిపిన ఖాకీలు

సారాంశం

విశాఖ జిల్లా ఏజెన్సీలో (visakha agency) గంజాయి ముఠాపై (ganja gang) కాల్పులు (gun firing) జరిపారు  పోలీసులు. గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకోవడానికి నల్లగొండ (nalgonda) నుంచి విశాఖ వెళ్లింది ఓ పోలీస్ బృందం .

విశాఖ జిల్లా ఏజెన్సీలో (visakha agency) గంజాయి ముఠాపై (ganja gang) కాల్పులు (gun firing) జరిపారు  పోలీసులు. గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకోవడానికి నల్లగొండ (nalgonda) నుంచి విశాఖ వెళ్లింది ఓ పోలీస్ బృందం . అయితే పోలీసులను చూసిన గంజాయి ముఠా సభ్యులు.. ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు దుండగులు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు .. స్మగ్లర్లపై పది రౌండ్ల కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. దీంతో స్మగ్లర్లు ఘటనాస్థలం నుంచి పారిపోయారు. కాల్పులకు సంబంధించిన విషయాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ (nalgonda district sp)ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్