విశాఖపట్టణంలో నలుగురు విద్యార్ధులు అదృశ్యం:పోలీసులకు పేరేంట్స్ ఫిర్యాదు

Published : Nov 03, 2022, 12:34 PM IST
విశాఖపట్టణంలో నలుగురు విద్యార్ధులు అదృశ్యం:పోలీసులకు పేరేంట్స్ ఫిర్యాదు

సారాంశం

విశాఖపట్టణంలోని క్వీన్  మేరీ స్కూల్ కు చెందిననలుగురు విద్యార్ధులు అదృశ్యమయ్యారు.వారికోసం పోలీసులుగాలింపు జరుపుతున్నారు.  

విశాఖపట్టణం:నగరంలోని క్వీన్ మేరీ స్కూల్  కు చెందిన నలుగురు విద్యార్ధినులు బుధవారం నాడు  సాయంత్రం నుండి అదృశ్యమయ్యారు.  ఈ విషయమై  బాధిత విద్యార్ధుల పేరేంట్స్ విశాఖపట్టణం వన్ టౌన్  పోలీస్ స్టేషన్  లో ఫిర్యాదు చేశారు.అదృశ్యమైన నలుగురు  విద్యార్ధులు కూడ ఈ  స్కూల్ లో టెన్త్  క్లాస్ చదువుతున్నారు.ఈ నలుగురు విద్యార్ధినులు ఎక్కడికి  వెళ్లారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  స్కూల్  సమీపంలో గల సీసీటీవీ పుటేజీని  పోలీసులు పరిశీలిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

జగన్‌కు రాఖీలు కట్టిన వైసీపీ కార్యకర్తలు | YS Jagan Celebrate Rakhi Pournami
Andhra pradesh: ఏపీ ప్ర‌భుత్వం మ‌రో కీలక నిర్ణ‌యం.. రాష్ట్ర‌వ్యాప్తంగా సంజీవ‌ని ప్రాజెక్టు