కృష్ణా జిల్లా : యనమలకుదురులో కృష్ణా నదిలో ఈతకెళ్లి నలుగురు విద్యార్ధులు గల్లంతు

Siva Kodati |  
Published : Dec 16, 2022, 04:57 PM IST
కృష్ణా జిల్లా : యనమలకుదురులో కృష్ణా నదిలో ఈతకెళ్లి నలుగురు విద్యార్ధులు గల్లంతు

సారాంశం

విజయవాడ నగరానికి సమీపంలో వున్న యనమలకుదురు వద్ద కృష్ణానదిలో ఈతకెళ్లి నలుగురు విద్యార్ధులు గల్లంతయ్యారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విజయవాడ నగరానికి సమీపంలో వున్న యనమలకుదురు వద్ద కృష్ణానదిలో నలుగురు విద్యార్ధులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వీరంతా కృష్ణానదిలో ఈతకెళ్లినట్లుగా తెలుస్తోంది.  దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి మొహర్రం సెలవు ఉన్నట్లా, లేనట్లా? క్లారిటీ వచ్చేదెలా?
Gade Sai Krishna Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం సీఐ నాగరాజు అరెస్ట్ | Asianet News Telugu