చదువురాని అంగన్వాడీ కార్యకర్త.. నోరు ముయ్.. లేదంటే..Food Commission ఉగ్రరూపం | Asianet News Telugu

చదువురాని అంగన్వాడీ కార్యకర్త.. నోరు ముయ్.. లేదంటే..Food Commission ఉగ్రరూపం | Asianet News Telugu

Published : Mar 30, 2026, 12:00 PM IST

అంగన్వాడీ కేంద్రంలో తనిఖీకి వెళ్లిన ఫుడ్ కమిషన్ చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితులు, నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ “నోరు మూసుకో”, “లోపలికి ఎంట్రీ చేయకూడదు” అంటూ గట్టిగా హెచ్చరించిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.