శ్రీశైలంలో కలకలం: చక్కర్లు కొట్టిన ఫ్లైట్

Published : May 04, 2023, 11:59 AM IST
శ్రీశైలంలో  కలకలం:  చక్కర్లు కొట్టిన ఫ్లైట్

సారాంశం

శ్రీశైలం  పరిసర ప్రాంతాల్లో  జాఫర్ ఫ్లైట్  చక్కర్లు  కొట్టింది.   ఈ విమానం పై  పోలీసులు ఆరా తీస్తున్నారు.    

శ్రీశైలం: ప్రముఖ పుణ్యక్షేత్రం  శ్రీశైలం  పరిసరాల్లో  జాఫర్ ఫ్లైట్  చక్కర్లు కొట్టింది.   ఈ విమానం ఎక్కడితనే విషయమై  పోలీసులు ఆరా తీస్తున్నారు.  గతంలో  రెండు దఫాలు  డ్రోన్ కూడ శ్రీశైలం  ఆలయ పరిసరాల్లో చక్కర్లు  కొట్టింది. 2022 డిసెంబర్  12న  శ్రీశైలం  ఆలయ పరిసరాల్లో డ్రోన్ చక్కర్లు కొట్టింది.  

గత మాసంలో  తిరుమల పుణ్యక్షేత్రం మీదుగా  విమానాలు చక్కర్లు కొట్టాయి.నో ఫ్లై జోన్ గా  ఉన్న   తిరుమల మీదుగా  విమానాలు  వెళ్లడం  కలకలం సృష్టించింది.  అయితే ఈ విమానాలు  ఆర్మీకి చెందినవిగా  తెలిసి  టీటీడీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.  
 

PREV
click me!

Recommended Stories

ప్ర‌ధాని మోదీతో గంట‌న్న‌ర స‌మావేశ‌మైన సీఎం చంద్ర‌బాబు.. ఏం మాట్లాడ‌రంటే.?
Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం