శ్రీకాకుళంలో ప్రమాదం: రైలు ఢీకొని ఐదుగురు మృతి

Published : Apr 11, 2022, 10:27 PM ISTUpdated : Apr 11, 2022, 10:34 PM IST
శ్రీకాకుళంలో ప్రమాదం: రైలు ఢీకొని ఐదుగురు మృతి

సారాంశం

శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడంలో కోణార్క్ ఎక్స్‌ప్రేస్ రైలు ఢీకొని ఐదుగురు మరణించారు. గోహౌతి ఎక్స్ ప్రెస్ దిగి పక్కనే ఉన్న ట్రాక్ పై నుండి పట్టాలు దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.  

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడంలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని ఐదుగురు మరణించారు. గోహౌతి ఎక్స్ ప్రెస్ రైలు దిగి పక్కనే ఉన్న ట్రాక్ పై నుండి పట్టాలు దాటుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : శ్రీలంక సమీపంలో ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు
Minister Narayana: అమరావతికి కొత్త దారి.. పరిశీలించిన మంత్రి నారాయణ | Asianet News Telugu