శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. కొడుకును చంపిన తండ్రి... !

Published : Jun 28, 2023, 08:20 AM IST
శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. కొడుకును చంపిన తండ్రి... !

సారాంశం

కన్నకొడుకునే అతి దారుణంగా హత్య చేశాడో తండ్రి. కుటుంబకలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగింది. 

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా కుప్పిలి గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది. కన్న కొడుకును అతి దారుణంగా చంపేశాడో తండ్రి. ఆ తరువాత కుటుంబ సభ్యులపై కూడా దాడికి పాల్పడ్డాడు. దీంతో మిగతా కుటుంబ సభ్యులు కూడా దాడిలో గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం కుప్పిలి గ్రామంలో ఈ ఘటన జరిగింది.  కుటుంబకలహాలే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం