ప్రకాశంలో నకిలీ ఎరువుల మాఫీయా: ‘‘ఉప్పుకు రంగు’’ కలిపి పోటాష్‌గా అమ్మకం

Published : Jan 10, 2019, 01:48 PM ISTUpdated : Jan 10, 2019, 01:49 PM IST
ప్రకాశంలో నకిలీ ఎరువుల మాఫీయా: ‘‘ఉప్పుకు రంగు’’ కలిపి పోటాష్‌గా అమ్మకం

సారాంశం

రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని నకిలీ ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు విక్రయించి వారిని మోసం చేసిన ఘటనలకు లెక్కలేదు. ఈ క్రమంలో డబ్బు సంపాదించేందుకు నకిలీ ఎరువులను తయారుచేసి విక్రయిస్తున్న ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది

రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని నకిలీ ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు విక్రయించి వారిని మోసం చేసిన ఘటనలకు లెక్కలేదు. ఈ క్రమంలో డబ్బు సంపాదించేందుకు నకిలీ ఎరువులను తయారుచేసి విక్రయిస్తున్న ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఉప్పుకు రంగు కలిపి పోటాష్ పేరుతో విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు  త్రిపురాంతకం మండలం సోమేపల్లిలో 624 బస్తాల నకిలీ ఎరువును సీజ్ చేశారు. మైసూర్ కేంద్రంగా తయారు చేసిన నకిలీ ఎరువులను కడపలో విక్రయిస్తున్నట్టుగా అధికారుల విచారణలో తేలింది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్